భారత నంబర్‌వన్‌గా కర్మన్‌ కౌర్‌  | Who is Karman Kaur Thandi India's No-1 Womens Tennis Singles | Sakshi

Karman Kaur: భారత నంబర్‌వన్‌గా కర్మన్‌ కౌర్‌ 

Sep 20 2022 7:10 AM | Updated on Sep 20 2022 7:12 AM

Who is Karman Kaur Thandi India's No-1 Womens Tennis Singles - Sakshi

ఐదేళ్ల తర్వాత భారత మహిళల టెన్నిస్‌ సింగిల్స్‌లో నంబర్‌వన్‌గా కొత్త క్రీడాకారిణి వచ్చింది. 2017 నుంచి భారత టాప్‌ ర్యాంకర్‌గా కొనసాగుతున్న అంకితా రైనా సోమవారం విడుదల చేసిన సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి పడిపోయింది. చెన్నై ఓపెన్‌ లో ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరిన కర్మన్‌ కౌర్‌ భారత కొత్త నంబర్‌వన్‌గా అవతరించింది. కర్మన్‌ 37 స్థానాలు ఎగబాకి 322వ ర్యాంక్‌కు చేరగా... చెన్నై ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే ఓడిన అంకిత నాలుగు స్థానాలు పడిపోయి 329వ ర్యాంక్‌లో నిలిచింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement