కేసులు లేవంట
ఇంత జరుగుతున్నప్పటికీ జిల్లాలో జీబీఎస్ కేసులు ఒక్కటి కూడా లేవని డీఎంహెచ్‌ఓ డాక్టర్ వి.సుజాత తెలిపారు. రోగులు అనారోగ్యంతో ఇబ్బందులు పడుతుంటే వైద్యశాఖ చోద్యం చూస్తోంది. కేసులు లేవంటూ దాచి పెడుతున్నారు.
భయపడాల్సిన పనిలేదు
జీబీఎస్ కేసులు గురించి భయపడాల్సిన పని లేదు. నిదానంగా కోలుకుంటారు. తిమ్మిర్లు, కాళ్లలో చచ్చుబడినట్టు ఉండటం, బ్యాలెన్స్ తగ్గిపోవడం లాంటి లక్షణాలుంటే సత్వరమే సమీప వైద్యశాలలో డాక్టర్ సలహాలను పొంది చికిత్స చేయించుకోవాలి.
– డాక్టర్ నరేంద్ర, ఇన్‌చార్జి సూపరింటెండెంట్, పెద్దాస్పత్రి
●
కేసులు లేవంట
Comments
Please login to add a commentAdd a comment