అమ్మాయిల సంఖ్య తగ్గడానికి కారణాలివే..
● లింగనిర్ధారణ నిరోధక చట్టం సరిగా అమలు కాకపోవడం.
● డయాగ్నస్టిక్ సెంటర్ల రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్స్ సరిగా చేయకపోవడం.
● ఫిర్యాదులను పట్టించుకోకపోవడం.
● కేసులు నమోదవుతున్నా కఠిన చర్యలు తీసుకోకపోవడం.
● జిల్లా స్థాయి కమిటీల పర్యవేక్షణ లేకపోవడం.
● లింగనిర్ధారణ నిరోధక చట్టం
అమలుకు నిధులు ఇవ్వకపోవడం.
● ఇచ్చిన నిధులు కూడా సరిగా
వినియోగించకపోవడం.
Comments
Please login to add a commentAdd a comment