వైఎస్‌ జగన్‌ చొరవతోనే.. | - | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ చొరవతోనే..

Published Fri, Apr 18 2025 12:44 AM | Last Updated on Fri, Apr 18 2025 12:44 AM

వైఎస్‌ జగన్‌ చొరవతోనే..

వైఎస్‌ జగన్‌ చొరవతోనే..

వైఎస్‌ జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు మడకశిర నియోజకవర్గానికి 5 విద్యుత్‌ సబ్‌స్టేషన్లు మంజూరు చేశారు. కొన్ని సాంకేతిక కారణాలతో నాడు విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు ప్రారంభానికి నోచుకోలేదు. అవే విద్యుత్‌ సబ్‌ స్టేషన్లను శుక్రవారం మంత్రులు ప్రారంభించనున్నారు. అయినా ఈ క్రెడిట్‌ మొత్తం వైఎస్‌ జగన్‌దేనని రైతులు అంటున్నారు. ఈ విద్యుత్‌ సబ్‌స్టేషన్ల నిర్మాణంలో కూటమి ప్రభుత్వ పాత్ర ఎంత మాత్రం లేదని బహిరంగంగానే చెబుతున్నారు. – ఈరలక్కప్ప.

వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మడకశిర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement