అందరి బాధ్యత.. | - | Sakshi
Sakshi News home page

అందరి బాధ్యత..

Published Thu, Feb 20 2025 7:57 AM | Last Updated on Thu, Feb 20 2025 7:57 AM

 అందర

అందరి బాధ్యత..

అమ్మభాషలో ఉన్న కమ్మదనం ఇతర భాషల్లో ఉండదు. ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషను విడవరాదు. ఇది ప్రభుత్వ బాధ్యతగా భావించకుండా అందరూ సమష్టిగా మాతృ భాషాభివృద్ధికి చొరవ చూపాలి.

– కోనే శ్రీధర్‌, హిందీ మంచ్‌ వ్యవస్థాపకులు

అక్షయపాత్ర వంటిది..

అమ్మభాషను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. తెలుగు భాష సొగసైన పద్యాలు, సౌరభాలు వెదజల్లే గద్యాలు, మురిపించే కావ్యాలతో నిండి ఉండే అక్షయ పాత్ర వంటిది.

– డాక్టర్‌ సనపల నారాయణమూర్తి, తెలుగు పండితులు

No comments yet. Be the first to comment!
Add a comment
 అందరి బాధ్యత.. 
1
1/1

అందరి బాధ్యత..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement