
●వైఎస్ స్థానాన్ని ఏమీ చేయలేరు
వైఎస్సార్, ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పేద ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. వైఎస్ విగ్రహాన్ని కూల్చివేయగలరేమో గానీ జనం గుండెల్లో వైఎస్సార్ స్థానాన్ని ఏమీ చేయలేరు. కూటమి నేతలకు దమ్ముంటే ప్రజలకిచ్చిన హామీలు అమలుచేయాలి. అబద్ధపు హామీలిచ్చి అధికారం అందుకుని, రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చేస్తున్నారు.
– దుంపల లక్ష్మణరావు,
వైఎస్సార్‌సీపీ కాళింగ కుల విభాగ
రాష్ట్ర అధ్యక్షుడు