తెలుగు తరుణిగా..
కాశీ సోమాయజుల రమణి వృత్తి రీత్యా అమ్మకం, ఆదాయపు పన్ను ఫ్రీలాన్స్ కన్సల్టెంట్‌గా చైన్నె, ఢిల్లీ, ముంబైకు చెందిన పలు సంస్థలకు వ్యవహరిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రం గుంటూరులో పాఠశాల విద్యాభ్యాసం ముగించి, 1970లో చైన్నెకి వచ్చిన రమణి, క్వీన్ మెరిస్ కళాశాల పట్టభద్రురాలు. తెలుగు భాష మీద మక్కువతో కార్యక్రమాల్లో భాగస్వామ్యమై సాంస్కృతిక కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. తెలుగు భాషాభివృద్ధికి పాటుపడుతూ తెలుగు విద్యార్థులకు వీలైనంత సహాయం అందిస్తున్నారు. జయశ్రీ స్థాపించిన తెలుగు తరుణీ సంస్థను ఆవిడ తరువాత ప్రస్తుతం అధ్యక్షురాలిగా దిగ్విజయంగా నడిపిస్తున్నారు. తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్నారు. – రమణి
Comments
Please login to add a commentAdd a comment