తిరుక్కురల్‌ పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానం | - | Sakshi
Sakshi News home page

తిరుక్కురల్‌ పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానం

Published Wed, Mar 12 2025 8:23 AM | Last Updated on Wed, Mar 12 2025 8:19 AM

తిరుక్కురల్‌ పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానం

తిరుక్కురల్‌ పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానం

తిరువళ్లూరు: మహిళ దినోత్సవాలను పురస్కరించుకుని విద్యార్థులకు నిర్వహించిన తిరుక్కురల్‌ పోటీల్లో విజయం సాధించిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. తిరువళ్లూరు జిల్లా సెండ్రాన్‌పాల్యం గ్రామంలో కలాం పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో మంగళవారం మహిళ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. వేడుకల సందర్బంగా పాఠశాలలోని విద్యార్థులకు తిరుక్కురల్‌, డ్రాయింగ్‌ తదితర పోటీలను నిర్వహించారు. పోటీల్లో విజయం సాధించిన వారికి బహుమతులను ప్రిన్సిపల్‌ పారాణ, అన్బు ట్రస్టు నిర్వాహకులు నవీన తదితరులు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కరాటే ఉపాధ్యాయుడు గోకుల్‌రాజ్‌, కార్తీక్‌రాజ్‌కుమార్‌, భరణీకుమార్‌, రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement