సాక్షి, చైన్నె : పెరుగుతున్న ప్లాస్టిక్ పరిశ్రమ డిమాండ్లకు మద్దతు ఇవ్వడానికి నిర్ణయించింది. జర్మన్ ఇంజినీరింగ్ సంస్థగా ఉన్న మోటాన్ రెండు యూరోల మోటాన్ సంస్థ తన ఉత్పత్తులు, పెట్టుబడులను విస్తరించేందుకు పెట్టుబడితో చైన్నెలో తన కొత్త ఫ్యాక్టరీని ప్రారంభించింది. చైన్నెలో కొత్త అత్యాధునిక సౌకర్యంతో, నిబద్ధతను బలోపేతం చేయడానికి చర్యలు చేపట్టింది. భారతీయ ప్లాస్టిక్ రంగంలో పెరుగుతున్న డిమాండ్లను తీర్చడంలో మోటాన్ అంకితభావంతో పనిచేస్తుందని నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ ప్రకటించారు. మోటాన్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫుల్సాక్ సాండ్రా, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ కార్ల్ లిథర్లాండ్, మోటాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ఆనందకుమార్ రామచంద్రన్, విద్యా రమేష్ తమ విస్తరణ ప్రణాళిక గురించి వివరించారు.