
( ఫైల్ ఫోటో )
సాక్షి, హైదరాబాద్: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్దిపేట జిల్లాకు వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా హకీంపేట దగ్గర పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి.. అల్వాల్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
గజ్వేల్‌లో శివాజీ విగ్రహం దగ్గర ఘర్షణల్లో బాధిత హిందూ యువకులను పరామర్శించడానికి వెళుతున్న క్రమంలో పోలీసులు అడ్డుకుని ఎమ్మెల్యే రఘునందన్ రావును అరెస్ట్ చేశారు. రఘునందన్ రావుతో ఫోన్‌లో మాట్లాడిన ఈటల రాజేందర్.. అక్రమ నిర్భందాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
చదవండి: కొన్ని అధ్యాయాలకు ముగింపు లేకున్నా.. బండి మనసులో ఏముంది?
Comments
Please login to add a commentAdd a comment