నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీలో కొనసాగుతున్న ఏసీబీ తనిఖీలు | ACB Second Day Raids Nampally Exhibition Society At Hyderabad | Sakshi
Sakshi News home page

నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీలో కొనసాగుతున్న ఏసీబీ తనిఖీలు

Jul 3 2021 10:35 AM | Updated on Jul 3 2021 10:39 AM

CBI Second Day Raids Nampally Exhibition Society At Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీలో  రెండో రోజు ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎగ్జిబిషన్‌ సొసైటీలో నిధులు దుర్వినియోగం జరిగినట్లు ఏసీబీకి ఫిర్యాదు వచ్చిన విషయం తెలిసిందే.  ఇక ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్‌గా మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఆరేళ్లు పనిచేశారు. ఆయన ప్రెసిడెండట్‌గా ఉన్న సమయంలో సొసైటీలో మెంబర్‌షిప్‌లు ఇస్టానుసారంగా ఇచ్చారని ఏసీబీకి ఫిర్యాదు అందింది. దీంతో సొసైటీ ఆడిట్ సెక్షన్‌లో రెండు రోజు దనిఖీల్లో భాగంగా ఏసీబీ రికార్డులను పరిశీలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement