
సాక్షి, హైదరాబాద్: ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని నేడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దర్శించుకొనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ నాయకులతో కలిసి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో దేవాలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశా రు. మహంకాళి పోలీసులు బందోబస్తు ఏర్పా టు చేశారు. శనివారం రాత్రి నుంచే దేవాలయ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు.
చదవండి: మునుగోడు సభకు అమిత్ షా