విషాదం: కరోనాతో ఏఆర్‌ ఎస్‌ఐ మృతి | AR SI Raghavendra Last Breath With Coronavirus Positive In Kamareddy | Sakshi
Sakshi News home page

విషాదం: కరోనాతో ఏఆర్‌ ఎస్‌ఐ మృతి

Published Fri, Mar 26 2021 1:01 PM | Last Updated on Fri, Mar 26 2021 1:34 PM

AR SI Raghavendra Last Breath With Coronavirus Positive In Kamareddy - Sakshi

సాక్షి, కామారెడ్డి: దేశంలో కరోనా మరోసారి కోరలు చాస్తోంది. రోజురోజుకు మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తెలంగాణలోని పలు ప్రభుత్వ హాస్టల్స్‌లో కరోనా వ్యాపించిన సంఘటన ఆందోళన కలిగిస్తోన్న నేపథ్యంలో కరోనా బారిన పడిన కామారెడ్డిలో ఏఆర్‌ ఎస్‌ఐ రాఘవేంద్ర మృతి కలకలం రేపుతోంది. కొద్ది రోజులుగా జలుబు, జ్వరంతో బాధపడుతున్న ఆయన ఈ నెల 22న ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఆయన కన్నుముశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement