కేబీఆర్‌ పార్క్‌ వద్ద భారత జాగృతి భోగి వేడుకలు | Bharat Jagruthi Bhogi celebrations Kavitha participated | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌: కేబీఆర్‌ పార్క్‌ వద్ద భారత జాగృతి ఆధ్వర్యంలో భోగి వేడుకలు

Published Sat, Jan 14 2023 7:54 AM | Last Updated on Sat, Jan 14 2023 10:45 AM

Bharat Jagruthi Bhogi celebrations Kavitha participated - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పొద్దుపొద్దున్నే ముగ్గులతో ఆడపడుచులు, భోగి మంటలతో ఆడిపాడుతున్నారు అంతా. ఇక కేబీఆర్‌ పార్క్‌ వద్ద భారత్‌ జాగృతి ఆధ్వర్యంలో భోగి వేడుకలు నిర్వహించారు. 

ఈ వేడుకల్లో భారత్‌ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. భోగి మంట వేసి.. బసవన్నలకు పూజ చేసి, హరిదాసు అక్షయ పాత్రలో బియ్యం సమర్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement