
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డిపై పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో బీఆర్‌ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలుచేసిన రేవంత్‌పై చర్యలు తీసుకోవాలని శంభీపూర్‌రాజు, వివేకానంద, మర్రి రాజశేఖర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ పట్ల కనీస గౌరవ మర్యాదలు లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments
Please login to add a commentAdd a comment