కొత్త ప్రాజెక్టులు చేపట్టొద్దని తెలంగాణకు కేంద్రం స్పష్టీకరణ | Central Government Orders To Telangana On Projects Construction | Sakshi
Sakshi News home page

కొత్త ప్రాజెక్టులు చేపట్టొద్దని తెలంగాణకు కేంద్రం స్పష్టీకరణ

Published Fri, Jun 25 2021 10:27 PM | Last Updated on Fri, Jun 25 2021 11:21 PM

Central Government Orders To Telangana On Projects Construction - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొత్త ప్రాజెక్టులు చేపట్టొద్దని తెలంగాణకు కేంద్రం స్పష్టం చేసింది. కాగా అనుమతులు వచ్చేవరకు నీటి కేటాయింపులు, నిర్మాణాలు చేపట్టొద్దని తెలంగాణకు తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. ప్రాజెక్టుల డీపీఆర్‌లకు అనుమతులు, అపెక్స్ కౌన్సిల్‌తో పాటు జలశక్తి, సీడబ్ల్యూసీ అనుమతులు తప్పనిసరి చేసింది.

చదవండి: పొలాల్లోనే రైతుబంధు నగదు


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement