బోయినపల్లి వినోద్‌ కుమారుడి పెళ్లికి హాజరైన సీఎం కేసీఆర్‌ | CM KCR Attended Boinpally Vinod Kumar Son Wedding In Hanamkonda | Sakshi
Sakshi News home page

బోయినపల్లి వినోద్‌ కుమార్ కొడుకు పెళ్లికి హాజరైన సీఎం కేసీఆర్‌

Published Thu, Aug 26 2021 9:13 PM | Last Updated on Thu, Aug 26 2021 9:20 PM

CM KCR Attended Boinpally Vinod Kumar Son Wedding In Hanamkonda - Sakshi

సాక్షి, హనుమకొండ: రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ కుమారుడు డాక్టర్ ప్రతీక్ వివాహానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరయ్యారు.  హనుమకొండలో గురువారం రాత్రి జరిగిన ఈ వేడుకలో నూతన దంపతులను సీఎం కేసీఆర్‌ ఆశీర్వదించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement