Telangana CM KCR To Visit Yashoda Hospital For Health Checkups | సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రికి కేసీఆర్‌ - Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రికి కేసీఆర్‌

Published Thu, Jan 7 2021 1:56 PM | Last Updated on Thu, Jan 7 2021 4:22 PM

CM KCR Will Visit Yashoda Hospital For Medical Checkups - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రికి చేరుకున్నారు. ఊపిరితిత్తుల్లో మంటగా ఉండటంతో ఆయనకు ఆస్పత్రి వైద్యులు అందుకు సంబంధించిన ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా యశోదా ఆస్పత్రి వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. చదవండి: (తెలంగాణ సీజేగా హిమాకోహ్లి ప్రమాణస్వీకారం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement