ఆర్‌బీఐ ముందు సీపీఐ ఆందోళన..  | CPI Protest In Front Of RBI Office At Saifabad | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ ముందు సీపీఐ ఆందోళన.. 

Published Tue, Feb 14 2023 2:23 AM | Last Updated on Tue, Feb 14 2023 2:23 AM

CPI Protest In Front Of RBI Office At Saifabad - Sakshi

పారిశ్రామికవేత్త అదానీని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ జాతీయ సమితి దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం సైఫాబాద్‌లోని ఆర్‌బీఐ కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న ఆ పార్టీ రాష్ట్ర శాఖ.

ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి, పార్టీ నాయకులు తక్కళ్ళపల్లి శ్రీనివాసరావు, బాలమల్లేశ్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లా కార్యదర్శులు, గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.అంజయ్య నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.     
– ఖైరతాబాద్‌ (హైదరాబాద్‌) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement