
సాక్షి, హైదరాబాద్: ఇటీవలే కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన కొత్త పోస్టుమార్టం ప్రోటోకాల్ నిబంధనలను తెలంగాణలో అమలు చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇకపై తెలంగాణలో డే అండ్ నైట్ పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment