నిర్మల్ : కుక్కకు విశ్వాసంతో పాటు ప్రేమ కూడా ఎక్కువే అనేలా రుజువు చేసింది నిర్మల్ జిల్లాలో ఓ శునకం.. సోన్ మండలం సిద్దిలకుంట గ్రామానికి చెందిన సురేష్ రెడ్డి అనే రైతు ఇంటి సమీపంలోని పశువులశాలలో ఉన్న దూడ వద్దకు శునకం వచ్చి పాలిచ్చింది. దూడకు శునకం పాలిచ్చి మాతృ ప్రేమను చాటుకుంది. ఈ దృశ్యం గ్రామస్తులను ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది.
దూడకు పాలిచ్చిన శునకం
Published Sat, Oct 17 2020 5:59 PM | Last Updated on Sat, Oct 17 2020 6:05 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment