TS EAMCET Counselling Dates 2022: 21 నుంచి ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ | EAMCET Counselling To Start From August 21st | Sakshi
Sakshi News home page

TS EAMCET Counselling Dates 2022: 21 నుంచి ఎంసెట్‌ కౌన్సెలింగ్‌

Published Sat, Aug 13 2022 4:09 AM | Last Updated on Sat, Aug 13 2022 4:18 PM

EAMCET Counselling To Start From August 21st - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎంసెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంజనీరింగ్, మెడికల్‌ సీట్ల కేటాయింపునకు సంబంధించిన కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి నేతృత్వంలో శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఇంజనీరింగ్‌ ప్రవేశాల కమిటీ సమావేశంలో ఈ మేరకు షెడ్యూల్‌ను ఖరారు చేశారు. సాంకేతిక విద్య కమిషనర్‌ నవీన్‌ మిత్తల్, మండలి కార్యదర్శి శ్రీనివాస్‌ సమావేశంలో పాల్గొన్నారు. కాగా అగ్రికల్చర్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను వ్యవసాయ వర్సిటీ తర్వాత ప్రకటిస్తుంది.


చదవండి: ఇంజనీరింగ్‌లో బాలురు.. అగ్రికల్చర్‌లో బాలికలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement