సాక్షి, హైదరాబాద్ : దిల్‌సుఖ్‌నగర్ శ్రీ చైతన్య కాలేజీలో అధ్యాపకులు మంగళవారం ధర్నా చేపట్టారు. 11 నెలలుగా జీతాలు ఇవ్వకుండా కళాశాల యాజమాన్యం ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో క్లాస్ రూమ్‌లోకి వెళ్లి ఇద్దరు అధ్యాపకులు స్వీయ నిర్బంధం అయ్యారు. విధుల్లోకి తీసుకుని జీతాలు చెల్లించాలని అధ్యాపకులు డిమాండ్ చేశారు.
చదవండి: నాకు తెలియకుండా షాప్ పెడ్తార్రా..!
వెలుగులోకి నారాయణ, శ్రీచైతన్య కాలేజీల ఫీజుల బాగోతం
శ్రీ చైతన్య కాలేజీలో అధ్యాపకుల ధర్నా
Published Tue, Feb 9 2021 1:12 PM | Last Updated on Tue, Feb 9 2021 3:06 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment