
విద్యుత్ తీగలపై విగతజీవిగా ప్రభాకర్
కామేపల్లి: తోటి రైతుకు సాయం చేయడానికి వెళ్లిన ఓ రైతు విద్యుత్ స్తంభంపైనే ప్రాణాలు వదిలాడు. వివరాలు.. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం సాతానిగూడంలో ఓ రైతుకు చెందిన కరెంటు మోటారుకు ఆదివారం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అదే గ్రామానికి చెందిన సూర ప్రభాకర్(46) విద్యుత్ స్తంభం ఎక్కి తీగలు సరిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. తీగలపై వేలాడుతూనే ప్రాణాలు వదిలాడు.
Comments
Please login to add a commentAdd a comment