![Fire Accident At Medchal Railway Station - Sakshi](/styles/webp/s3/article_images/2020/11/3/Train.jpg.webp?itok=CXf4D1eO)
సాక్షి, మల్కాజ్‌గిరి: మేడ్చల్ రైల్వేస్టేషన్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న సూపర్ ఫాస్ట్ ట్రైన్‌లో నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఓ బోగి నుంచి మరో బోగికి మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమయిన ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. అయితే అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment