అబ్బా.. 30 కిలోల చేప దొరికింది.. ధర ఎంత ఎంతంటే.?? | Fisherman Catches 30kgs Fish In Nalgonda District | Sakshi
Sakshi News home page

అబ్బా.. 30 కిలోల చేప దొరికింది.. ధర ఎంత ఎంతంటే.??

Published Sat, Sep 25 2021 9:21 PM | Last Updated on Sat, Sep 25 2021 9:21 PM

Fisherman Catches 30kgs Fish In Nalgonda District - Sakshi

సాక్షి, నల్గొండ: నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలంలో ఓ మత్స్యకారుడి వలకు 30 కిలోల బొచ్చ చేప చిక్కింది. మండలంలోని అక్కంపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో శుక్రవారం మత్స్యకారుడు సూరిబాబు వేసిన వలలో ఈ భారీ చేప పడి.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గతంలో ఇక్కడ పలుమార్లు 25 కిలోల చేపలు లభించినప్పటికీ ఈసారి 30 కిలోల చేప చిక్కడంతో సూరిబాబు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. అతను దాన్ని రూ.6,500కు విక్రయించాడు.

చదవండి: (హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement