
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ సెక్రటేరియేట్ క్యాంటిన్ ఫుడ్‌లో ఈగలు, బొద్దింకలు కలకలం సృష్టించాయి. క్యాంటిన్‌లో ఇడ్లీ తినే సమయంలో ఈగలు కనిపించడంతో ఉద్యోగులు కంగుతిన్నారు.
ఇందేటని ప్రశ్నించినా క్యాంటిన్ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస శుభత్ర పాటించడం లేదని యాజమాన్యంపై మండిపడుతున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు, ఉద్యోగులకు ఫుడ్ పాయిజన్ అయ్యిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా, ఉద్యోగులు సైతం అదే తరహా