Kethiri Sai Reddy, Former MLA Kethiri Sai Reddy Passed Away Due To Heart Attack - Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి కన్నుమూత

Published Fri, Apr 23 2021 8:58 AM | Last Updated on Fri, Apr 23 2021 12:16 PM

Former MLA Kethiri Sai Reddy Passed Away - Sakshi

సాక్షి, కరీంనగర్‌: హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే, మాజీ  జెడ్పీ చైర్మన్ కేతిరి సాయిరెడ్డి కన్నుమూశారు. తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్‌లో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ రోజు ఆయన స్వగ్రామం జూపాకలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

చదవండి: కోవిడ్‌ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం: 13 మంది మృతి 
అవమానాలు భరించలేం, పార్టీలో నుంచి వెళ్లిపోదామా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement