జెనెటిక్ వైద్యులు, శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ ఓఎస్ రెడ్డి కన్నుమూత | Genetic Doctor And Scientist Professor OS Reddy Passed Away At The Age Of 92 | Sakshi
Sakshi News home page

జెనెటిక్ వైద్యులు, శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ ఓఎస్ రెడ్డి కన్నుమూత

Published Mon, Aug 16 2021 10:22 AM | Last Updated on Mon, Aug 16 2021 12:46 PM

Genetic Doctor And Scientist Professor OS Reddy Passed Away At The Age Of 92 - Sakshi

హైదరాబాద్‌: జెనెటిక్ వైద్యులు, శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ ఓఎస్ రెడ్డి (92) కన్నుమూశారు. దేశంలో జెనెటిక్స్‌ను ప్రొఫెసర్‌ ఓఎస్‌ రెడ్డి ప్రారంభించారు. ఉస్మానియా వర్సిటీకి సుదీర్ఘ కాలం ప్రొఫెసర్ ఓఎస్ రెడ్డి సేవలు అందించారు.

జెనెటిక్స్‌
ప్రపంచంలో దాదాపు 5 వేల రకాల రోగాలు, జబ్బులు వంశపారంపర్యంగా వస్తాయనేది నిపుణుల మాట. ప్రస్తుత కాలంలో దంత సమస్యలు కూడా ఈ అనువంశిక రోగాల జాబితాలో చేరిపోయాయి. వీటికి సంబంధించి చికిత్సలను అందించాలన్నా, రాకుండా నిరోధించాలన్నా జన్యుశాస్త్ర నిపుణుల పాత్ర చాలా కీలకం కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement