![GHMC Elections 2020: TRS Released Second List - Sakshi](/styles/webp/s3/article_images/2020/11/19/GHMC-Elections-2020.jpg.webp?itok=kClV43NS)
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో పోటీ చేసే రెండో జాబితాను టీఆర్‌ఎస్ గురువారం విడుదల చేసింది. 20 మందితో రెండో జాబితాను ప్రకటించింది. 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తూ బుధవారం సాయంత్రం తొలి జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 125 మంది టీఆర్ఎస్ అభ్యర్ధుల జాబితా విడుదల చేసింది. (జీహెచ్‌ఎంసీ: తొలి జాబితాలు వచ్చేశాయ్..!)
1.మల్లాపూర్- దేవేందర్‌రెడ్డి
2.రామాంతపూర్-జ్యోత్స్న
3.బేగంబజార్-పూజా వ్యాస్ బిలాల్
4.సులేమాన్‌నగర్-సరితా మహేష్
5.శాస్త్రిపురం-బి.రాజేష్ యాదవ్
6.మైలార్‌దేవ్‌పల్లి-ప్రేమ్‌దాస్ గౌడ్
7.రాజేంద్రనగర్-శ్రీలత
8.హిమాయత్‌నగర్- హేమలత యాదవ్
9.బాగ్ అంబర్‌పేట్- పద్మావతి రెడ్డి
10.బోలక్‌పూర్-బింగి నవీన్‌కుమార్
11.షేక్‌పేట్-సత్యనారాయణ యాదవ్
12.శేరిలింగంపల్లి-నాగేంద్రయాదవ్
13.బాలానగర్-ఆవుల రవీందర్‌రెడ్డి
14.కూకట్‌పల్లి-జూపల్లి సత్యనారాయణ
15.వివేకానందనగర్ కాలనీ-మాధవరం రోజా రంగారావు
16.వినాయకనగర్-పుష్పలత
17.అడ్డగుట్ట-ప్రసన్నలక్ష్మి
18.మెట్టుగూడ-సునీత
19.బౌద్ధనగర్-శైలజ
20.బేగంపేట్- మహేశ్వరి
105 మంది టీఆర్‌ఎస్ అభ్యర్థుల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment