హైదరాబాద్‌కు మరోసారి భారీ వర్షసూచన | Heavy Rain Forecast To Hyderabad City Updates | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌కు మరోసారి భారీ వర్షసూచన

Published Sun, Sep 22 2024 4:39 PM | Last Updated on Sun, Sep 22 2024 4:47 PM

Heavy Rain Forecast To Hyderabad City Updates

సాక్షి,హైదరాబాద్‌:రాజధాని హైదరాబాద్‌ నగరంలో వరుసగా మూడోరోజు ఆదివారం(సెప్టెంబర్‌22) భారీ వర్షం పడే ఛాన్సుందని వాతావరణశాఖ తెలిపింది.నాగోల్‌, బండ్లగూడ, ఉప్పల్‌, బోడుప్పల్‌, మీర్‌పేట్‌, ఎల్బీనగర్‌,దిల్‌సుఖ్‌నగర్‌  తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడనుందని వాతావరణశాఖ తెలిపింది.

కాగా, శుక్ర,శనివారాలు సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి నగరంలో రోడ్లపై వరదలు పోటెత్తి ఎక్కడికక్కడ ట్రాఫిక్‌జామ్‌ అయింది. దీంతో వాహనదారులు గంటల తరబడి రోడ్లపై ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. పలు చోట్ల విద్యుత్‌తీగలపై చెట్లు,ఫ్లెక్సీలు పడి విద్యుత్‌ అంతరాయాలు ఏర్పడ్డాయి.  

ఇదీ చదవండి: హైదరాబాద్‌లో కుండపోత వర్షం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement