Telangana High Court Suspended G.O. For Adjusting VRAs In Other Departments - Sakshi
Sakshi News home page

TS: వీఆర్‌ఏల సర్ధుబాటు.. జీవో సస్పెండ్‌ చేసిన హైకోర్టు

Published Thu, Aug 10 2023 5:22 PM | Last Updated on Thu, Aug 10 2023 5:55 PM

High Court Suspended GO For Adjusting VRAs In Other Departments - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో వీఆర్‌ఏల సర్దుబాటుపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వీఆర్‌ఏల సర్దుబాటు ప్రక్రియను హైకోర్టు నిలిపివేసింది. ఈ మేరకు గురువారం ఆదేశాలిచ్చింది.

ఇక, వీఆర్‌ఏలను ఇతర శాఖల్లో సర్దుబాటు జీవోను సస్పెండ్‌ చేసింది. జీవోలకు ముందు యధాస్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే వీఆర్‌ఏల పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

ఇది కూడా చదవండి: బుద్వేల్‌ భూముల వేలం.. తొలి సెషన్‌లో రికార్డులు బ్రేక్‌ చేసిన ప్లాట్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement