High Tension At YSRTP Chief YS Sharmila, Details Inside - Sakshi
Sakshi News home page

పోలీసుల అడ్డగింత.. వైఎస్‌ షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్తత

Published Tue, Mar 28 2023 12:40 PM | Last Updated on Tue, Mar 28 2023 1:27 PM

High Tension At YSRTP Chief YS Sharmila - Sakshi

పోలీసులతో వాగ్వాదం.. తోపులాటలో కిందపడిపోయిన వైఎస్‌ షర్మిల

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల ఇంటివద్ద మంగళవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉస్మానియా ఆస్పత్రి సందర్శన కోసం వెళ్లేందుకు యత్నించిన ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో ఆమెకు వాగ్వాదం చోటు చేసుకుంది. 

అంతకు ముందు షర్మిలను బయటకు రానివ్వకుండా షర్మిలను హౌజ్‌ అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో బయటకు వచ్చేందుకు యత్నించిన వైఎస్‌ షర్మిల పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకోగా, ఆమె కిందపడినట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement