
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మరో డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్ చోటుచేసుకుంది. ఆర్‌జీఐ ఎయిర్‌పోర్టు దగ్గర ఓ ప్రభుత్వ వాహనం పోలీస్‌ను ఢీకొట్టింది. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయనపడిన కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: Hyderabad Traffic Challan: ఒకే బైక్‌పై 179 చలాన్లు.. అక్షరాల రూ.42,475 ఫైన్లు, పరుగో పరుగు..
Comments
Please login to add a commentAdd a comment