సాక్షి, హైదరాబాద్: నిర్వహణ సమస్యల కారణంగా ఆదివారం 34 ఎంఎంటీఎస్ రైలు సర్వీసులను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. లింగంపల్లి-ఫలక్‌నుమా రూట్‌లో 9 సర్వీసులు, హైదరాబాద్-లింగంపల్లి రూట్‌లో 9 సర్వీసులు, ఫలక్‌నుమా-లింగంపల్లి రూట్‌లో 7, లింగంపల్లి ఫలక్‌నుమా రూట్ 7, సికింద్రాబాద్-లింగంపల్లి రూట్‌లో ఒక్క సర్వీస్, లింగంపల్లి-సికింద్రాబాద్ రూట్‌లో ఒక్క సర్వీసు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
హైదరాబాద్: 34 ఎమ్‌ఎమ్‌టీఎస్ రైళ్లు రద్దు
Published Sat, Jul 30 2022 7:42 PM | Last Updated on Sun, Jul 31 2022 10:40 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment