Hyderabad: నేటి నుంచి వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ | hyderabad: Vaccination Drive Conducts By Ghmc For 10 Days | Sakshi
Sakshi News home page

Hyderabad: నేటి నుంచి వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌

Aug 23 2021 9:23 AM | Updated on Aug 23 2021 9:39 AM

hyderabad: Vaccination Drive Conducts By Ghmc For 10 Days - Sakshi

సాక్షి, ముషీరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌లో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ను అందించాలనే లక్ష్యంతో జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ ప్రణాళికలో భాగంగా ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని ఆరు డివిజన్లలో 10 రోజుల పాటు వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను నిర్వహించనున్నారు. ఒక్కొక డివిజన్‌లో 10 నుంచి 15 కాలనీలు, బస్తీలను గుర్తించి అక్కడ వ్యాక్సినేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.

ఎక్కడైతే వ్యాక్సినేషన్‌ నిర్వహిస్తున్నారో ఆ పరిధిలో ఒక రోజు ముందే ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. ఒకవేళ వ్యాక్సిన్‌ వేయించుకోకుంటే ఆ ఇంటికి స్టిక్కర్‌తో పాటు సమీపంలోని వ్యాక్సిన్‌ కేంద్రానికి సంబంధించిన సమాచారం అందించి స్లిప్‌లను  అందజేస్తున్నారు. ఏఏ తేదీలలో వ్యాక్సిన్‌ ఎక్కడ వేస్తారో ఇందుకు సంబంధించిన 10 రోజుల ప్లాన్‌ను జీహెచ్‌ఎంసీ అధికారులు విడుదల చేశారు. 

వ్యాక్సినేషన్‌ వివరాలు డివిజన్ల వారీగా ..
 అడిక్‌మెట్‌ డివిజన్‌  
23వ తేదీన :  వడ్డెరబస్తీ, అంజయ్యనగర్‌ 
వ్యాక్సిన్‌ కేంద్రం: బస్తీ దవాఖానా, కాటంబావి బస్తీ 
24వ తేదీన: అచ్యుతరెడ్డి మార్గ్, దయానంద్‌నగర్, రాజ్‌గార్డెన్‌  
వ్యాక్సిన్‌ కేంద్రం : ఎస్‌ఆర్‌టీ కమ్యూనిటీ హాల్‌. 
25న : సాయిచరణ్‌కాలనీ, మేడిబావి బస్తీ, నాగమయ్యకుంట, 
వ్యాక్సిన్‌ కేంద్రం: సాయిచరణ్‌ కాలనీ డబుల్‌బెడ్‌రూం ఇళ్ల ప్రాంగణం 
26న బాలాజీనగర్, గణేష్‌నగర్,  
వ్యాక్సిన్‌ కేంద్రం:  బాలాజీ టెంపుల్‌  
27న: అచ్చయ్యనగర్, బృందావన్‌కాలనీ, పద్మకాలనీ 
వ్యాక్సిన్‌ కేంద్రం: పద్మాకాలనీ కమ్యూనిటీ హాల్‌ 
28న : రాంనగర్,  వ్యాక్సిన్‌ కేంద్రం: రామాలయం 
29న : రాంనగర్‌ గుండు, ఎస్‌ఆర్‌టీ కాలనీ 
వ్యాక్సిన్‌ కేంద్రం: లలితానగర్‌ కమ్యూనిటీ హాల్, లలితానగర్‌ 
30న : విద్యానగర్‌ అచ్చుత్‌రెడ్డి మార్గ్, టీఆర్‌టీ క్వార్టర్స్‌ 
వ్యాక్సిన్‌ కేంద్రం: బ్రహ్మంగారి టెంపుల్‌  
u    ముషీరాబాద్‌ డివిజన్‌..
నేడు : భరత్‌నగర్, ఏక్‌మినార్‌ మసీద్, పటాన్‌బస్తీ 1 
వ్యాక్సిన్‌ కేంద్రం: ఏక్‌మినార్‌ మసీదు 
24న : బాపూజీనగర్, పకీర్‌వాడ, గంగపుత్ర కాలనీ,  
వ్యాక్సిన్‌ కేంద్రం: గంగపుత్ర కాలనీ కమ్యూనిటీ హాల్‌ 
25న : కళాధర్‌నగర్, కమలానెహ్రూకాలనీ, ఎంసీహెచ్‌కాలనీ 
వ్యాక్సిన్‌ కేంద్రం: ఎంసీహెచ్‌ కమ్యూనిటీ హాల్‌ 
26న : ఫ్రెండ్స్‌ కాలనీ, ఫిష్‌మార్కెట్, వినోభానగర్‌  
వ్యాక్సిన్‌ కేంద్రం: ఫిష్‌మార్కెట్‌ æకమ్యూనిటీ హాల్‌  
27న : ఈస్ట్‌ ఎంసీహెచ్‌ కాలనీ, జమిస్తాన్‌పూర్, మోహన్‌నగర్‌ 
వ్యాక్సిన్‌ కేంద్రం: ఎంసీహెచ్‌ ఇండోర్‌ స్టేడియం  
28న : బాప్టిస్ట్‌ చర్చి, ఆదర్శ్‌నగర్‌ కాలనీ 
వ్యాక్సిన్‌ కేంద్రం: రామాలయం
u    రాంనగర్‌ డివిజన్‌  
నేడు : జెమినికాలనీ, హరినగర్, మేదరబస్తీ 
వ్యాక్సిన్‌ కేంద్రం: పోచమ్మ టెంపుల్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement