హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన సీఎస్‌ఐఆర్–ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ).. సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం పోస్టుల సంఖ్య: 10
► పోస్టుల వివరాలు: సైంటిస్ట్–05, సీనియర్ సైంటిస్ట్–02, ప్రిన్సిపల్ సైంటిస్ట్–03.
► సైంటిస్ట్: జీతం:నెలకు రూ.1,03,681 చెల్లిస్తారు. వయసు: 27.08.2021 నాటికి 32 ఏళ్లు మించకూడదు.
► సీనియర్ సైంటిస్ట్: జీతం: నెలకు రూ.1,19,332 చెల్లిస్తారు. వయసు: 27.08.2021 నాటికి 37ఏళ్లు మించకూడదు.
► ప్రిన్సిపల్ సైంటిస్ట్: జీతం: నెలకు రూ.1,81,795 చెల్లిస్తారు. వయసు: 27.08.2021 నాటికి 45ఏళ్లు మించకూడదు.
► అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత అనుభవం ఉండాలి.
► ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సెక్షన్ ఆఫీసర్, రిక్రూట్‌మెంట్ సెక్షన్, సీఎస్‌ఐఆర్–ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ఉప్పల్ రోడ్, తార్నాక, హైదరాబాద్–500007, తెలంగాణ చిరునామాకు పంపించాలి.
► ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 27.08.2021
► దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 10.09.2021
► వెబ్‌సైట్: http://www.iict.res.in
ఐఐసీటీ, హైదరాబాద్‌లో సైంటిస్ట్ పోస్టులు
Published Wed, Aug 4 2021 3:12 PM | Last Updated on Wed, Aug 4 2021 3:14 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment