డీఎస్‌ఎస్‌ఎస్‌బీ, న్యూఢిల్లీలో 691 పోస్టులు | DSSSB Recruitment 2022: Vacancies, Eligibility, Salary Details Here | Sakshi
Sakshi News home page

డీఎస్‌ఎస్‌ఎస్‌బీ, న్యూఢిల్లీలో 691 పోస్టులు

Published Thu, Jan 6 2022 7:02 PM | Last Updated on Thu, Jan 6 2022 8:31 PM

DSSSB Recruitment 2022: Vacancies, Eligibility, Salary Details Here - Sakshi

నేషనల్‌ క్యాపిటల్‌ టెరిటరీ ఆఫ్‌ ఢిల్లీ(ఎన్‌సీటీ ఢిల్లీ) ప్రభుత్వానికి చెందిన ఢిల్లీ సబార్డినేట్‌ సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్డ్‌(డీఎస్‌ఎస్‌ఎస్‌బీ).. జూనియర్‌ ఇంజనీర్‌/సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 69

► పోస్టుల వివరాలు: జూనియర్‌ ఇంజనీర్‌(ఎలక్ట్రికల్‌)/సెక్షన్‌ ఆఫీసర్‌(ఎలక్ట్రికల్‌)–116, జూనియర్‌ ఇంజనీర్‌(సివిల్‌)/సెక్షన్‌ ఆఫీసర్‌(సివిల్‌)–575.

► జూనియర్‌ ఇంజనీర్‌(ఎలక్ట్రికల్‌)/సెక్షన్‌ ఆఫీసర్‌(ఎలక్ట్రికల్‌): అర్హత: ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో డిప్లొమా/ఇంజనీరింగ్‌ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం: నెలకు రూ.9300 నుంచి 34,800+గ్రేడ్‌ పే 4200 చెల్లిస్తారు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

► జూనియర్‌ ఇంజనీర్‌(సివిల్‌)/సెక్షన్‌ ఆఫీసర్‌(సివిల్‌): అర్హత: సివిల్‌ ఇంజనీరింగ్‌లో డిప్లొమా/ఇంజనీరింగ్‌ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం: నెలకు రూ.9300 నుంచి రూ.34,800+గ్రేడ్‌ పే 4200 చెల్లిస్తారు.

► ఎంపిక విధానం: రాతపరీక్ష(టైర్‌1, టైర్‌2) ఆధారంగా ఎంపిక చేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 10.01.2022

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 09.02.2022

► వెబ్‌సైట్‌: dsssbonline.nic.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement