ఏపీపీఎస్సీ గెజిటెడ్‌ ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి | APPSC Gazetted Posts Notification 2021: Eligibility, Salary Details Here | Sakshi
Sakshi News home page

ఏపీపీఎస్సీ గెజిటెడ్‌ ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి

Published Mon, Nov 22 2021 6:57 PM | Last Updated on Fri, Nov 26 2021 4:18 PM

APPSC Gazetted Posts Notification 2021: Eligibility, Salary Details Here - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ)... వివిధ విభాగాల్లో  గెజిటెడ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం పోస్టుల సంఖ్య: 25

► పోస్టుల వివరాలు: ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌(ఏపీ ఫిషరీస్‌ సర్వీస్‌)–11, సెరీకల్చర్‌ ఆఫీసర్‌(ఏపీ సెరీకల్చర్‌ సర్వీస్‌)–01, అగ్రికల్చర్‌ ఆఫీసర్‌(ఏపీ అగ్రికల్చర్‌ సర్వీస్‌)–06, డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌(ఏపీ వర్క్స్‌ అకౌంట్స్‌ సర్వీస్‌)–02, టెక్నికల్‌ అసిస్టెంట్‌(ఏపీ పోలీస్‌ సర్వీస్‌)–01, అసిస్టెంట్‌ కమిషనర్‌(ఏపీ ఎండోమెంట్స్‌ సర్వీస్‌)–03, అసిస్టెంట్‌ డైరెక్టర్‌(ఏపీ హార్టికల్చర్‌ సర్వీస్‌)–01.

► అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఇంజనీరింగ్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

► వయసు: టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 21–28 ఏళ్లు, అసిస్టెంట్‌ కమిషనర్‌ పోస్టులకు 28–42 ఏళ్లు, మిగతా పోస్టులకు 18–42 ఏళ్ల మధ్య ఉండాలి.  (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

► వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.29,760 నుంచి రూ.93,780 చెల్లిస్తారు. 

► ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► దరఖాస్తు ప్రారంభ తేది: 08.12.2021

► దరఖాస్తులకు  చివరి తేది: 28.12.2021

► వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement