నిర్మల్ జిల్లా, కడెం మండలం కొత్త మద్దిపడగలో విషాదం చోటు చేసుకుంది. సెల్‌ఫోన్ ఛార్జర్ చిన్నారి ప్రాణం తీసింది. చిన్నారి సెల్‌ఫోన్ ఛార్జర్ కేబుల్‌తో ఆడుకుంటూ నోట్లో పెట్టుకుంది. దీంతో విద్యుత్ షాక్‌కు గురై చిన్నారి ప్రాణాలు కొల్పోయింది. ఈ విషాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
చిన్నారి ప్రాణం తీసిన సెల్‌ఫోన్ ఛార్జర్
Published Thu, Aug 1 2024 9:26 PM | Last Updated on Thu, Aug 1 2024 9:30 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment