మల్లు స్వరాజ్యంను పరామర్శించిన కిషన్‌రెడ్డి  | Kishan Reddy Visited Mallu Swarajyam At Banjara Hills Care Hospital | Sakshi
Sakshi News home page

మల్లు స్వరాజ్యంను పరామర్శించిన కిషన్‌రెడ్డి 

Published Sat, Mar 5 2022 2:28 AM | Last Updated on Sat, Mar 5 2022 8:51 AM

Kishan Reddy Visited Mallu Swarajyam At Banjara Hills Care Hospital - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ కమ్యూనిస్టు నేత మల్లు స్వరాజ్యంను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి శుక్రవారం పరామర్శించారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా స్వరాజ్యం ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన వైద్యులను వాకబు చేశారు. కిషన్‌రెడ్డితో పాటు నగరానికి చెందిన పలువురు బీజేపీ నేతలున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement