సెల్‌ టవర్‌ ఎక్కి వ్యక్తి హల్‌చల్‌ | Man Climbs Cell Phone Tower In Mancherial | Sakshi
Sakshi News home page

సెల్‌ టవర్‌ ఎక్కి వ్యక్తి హల్‌చల్‌

Published Sun, Apr 11 2021 12:10 PM | Last Updated on Sun, Apr 11 2021 12:18 PM

Man Climbs Cell Phone Tower In Mancherial - Sakshi

సాక్షి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా కేంద్రంలో భార్య కాపురానికి రావడం లేదని బిఎస్‌ఎన్‌ఎల్‌ సెల్ టవర్ ఎక్కి ఓ వ్యక్తి ఆందోళన చేపట్టాడు. గత మూడు రోజుల క్రితం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితుడు సురేష్ ఆరోపిస్తున్నారు. తనకు న్యాయం జరగడం లేదంటూ , తన భార్యను పిల్లల్ని పిలిపించి మాట్లాడాలని కోరుతున్నాడు. సురేష్‌కు కుమార్తె,కుమారుడు ఉన్నారు. కాగా, సురేష్‌ను సెల్ టవర్ నుండి దించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. సురేష్‌ భార్యతో పోలీసులు సెల్‌ఫోన్‌లో సంప్రదింపులు జరుపుతున్నారు.


చదవండి:
దారుణం: భార్య, అత్తను గొడ్డలితో నరికి హత్య
కూకట్‌పల్లి: యువతిని ఎరగా వేస్తారు, ఆశపడ్డావో అంతే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement