
రాజ్‌థాలి రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్
జూబ్లిహిల్స్: మంగళవారం తమ రెస్టారెంట్‌కు వచ్చే మహిళల కోసం జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 36లో కొత్తగా ప్రారంభమయిన రాజ్‌థాలి రెస్టారెంట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. మహిళలకు తమ వంటకాలపై ఏకంగా 25 శాతం డిస్కౌంట్ ఇస్తామని పేర్కొంది. మహిళలే నడిపించే ఈ రెస్టారెంట్‌లో గుజరాత్, రాజస్థాన్‌లకు చెందిన 32 రకాల వంటకాలను వండి వడిస్తారు. రోజుకో కొత్త రుచితో థాళీ తయారు చేస్తామని నిర్వాహకులు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment