![Ministers Directed Authorities To Complete Double Bedroom Works - Sakshi](/styles/webp/s3/article_images/2020/08/21/talasani-srinivas-yadav.jpg.webp?itok=uEfTdhN7)
సాక్షి, హైదరాబాద్ : నగరంలో చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు సమీక్షా సమావేశం నిర్వహించారు. మాసాబ్ ట్యాంక్‌లోని తలసాని ఛాంబర్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి కలెక్టర్ శ్వేతా మహంతి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణ పనులు త్వరితగితన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment