
బిడ్డకు కష్టం వస్తే తల్లి మనసు అల్లాడిపోతుంది. బిడ్డ ఏడిస్తే తల్లి గుండె తల్లడిల్లుతుంది. నాగుల చవితి సందర్భంగా తమ చిన్నారులకు చెవులు కుట్టించడం ఆనవాయితీ. ఖమ్మం జిల్లా కేంద్రంలోని నరసింహస్వామి గుట్టపై సోమవారం పలువురు తమ చిన్నారులకు చెవులు కుట్టించారు. ఓ చిన్నారికి చెవి కుడుతుండగా గట్టిగా ఏడవడంతో... బిడ్డ బాధను చూడలేక తల్లి కళ్లు మూసుకున్న దృశ్యం ఇది.
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఖమ్మం
Comments
Please login to add a commentAdd a comment