తెలంగాణలో తొమ్మిది యూనివర్సిటీలకు వీసీల నియామకం | New Vice Chancellors Appointed For 9 Universities In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో తొమ్మిది యూనివర్సిటీలకు వీసీల నియామకం

Published Fri, Oct 18 2024 3:23 PM | Last Updated on Fri, Oct 18 2024 6:08 PM

New Vice Chancellors Appointed For 9 Universities In Telangana

సాక్షి,హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం తొమ్మిది యూనివర్సిటీలకు వీసీలను నియమించింది. వీసీల నియామకం ఫైల్‌పై గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ సంతకం చేశారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.  

పాలమూరు యూనివర్సిటీ వీసీగా శ్రీనివాస్.

కాకతీయ యూనివర్సిటీ వీసీగా ప్రతాపరెడ్డి

ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా ఎం కుమార్ 

శాతవాహన యూనివర్సిటీ వీసీగా ఉమేష్ కుమార్

 తెలుగు యూనివర్సిటీ వీసీగా నిత్యానందరావు

మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీగా అల్తాఫ్ హుస్సేన్  

తెలంగాణ యూనివర్సిటీ వీసీగా యాదగిరిరావు

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీగా ఆల్ దస్ జానయ్య

కొండ లక్ష్మణ్ తెలంగాణ ఆర్టికల్చర్ యూనివర్సిటీ - రాజిరెడ్డిలను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం మధ్యాహ్నం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది 

కొత్త వీసీల నియామకం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement