నిట్, వరంగల్‌లో 129 నాన్‌టీచింగ్‌ పోస్టులు | NIT Warangal Recruitment 2021: Non Teaching Posts, Apply Online | Sakshi
Sakshi News home page

నిట్, వరంగల్‌లో 129 నాన్‌టీచింగ్‌ పోస్టులు

Published Thu, Aug 19 2021 3:59 PM | Last Updated on Thu, Aug 19 2021 4:05 PM

NIT Warangal Recruitment 2021: Non Teaching Posts, Apply Online - Sakshi

వరంగల్‌లోని భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌).. నాన్‌టీచింగ్‌ పోస్టుల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది. (టీఎస్‌ఏసీఎస్‌లో ఉద్యోగాలు.. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు)
► మొత్తం పోస్టుల సంఖ్య: 129

పోస్టుల వివరాలు: సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌–01, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌–06, అసిస్టెంట్‌ ఇంజనీర్‌–02, సూపరింటెండెంట్‌–08, టెక్నికల్‌ అసిస్టెంట్‌–27, జూనియర్‌ ఇంజనీర్‌–08, ఎస్‌ఏఎస్‌ అసిస్టెంట్‌–03, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌–02, సీనియర్‌ టెక్నీషియన్‌–19, టెక్నీషియన్‌–34, జూనియర్‌ అసిస్టెంట్‌–19.

అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా, బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఈ/బీటెక్, మాస్టర్స్‌ డిగ్రీ, ఎంబీబీఎస్‌/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: పోస్టుల్ని అనుసరించి 27 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి స్క్రీనింగ్‌ టెస్ట్, ఇంటర్వ్యూ/ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్‌ టెస్ట్, ట్రేడ్‌/స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 23.08.2021

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 23.09.2021

► వెబ్‌సైట్‌: www.nitw.ac.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement