Photo Feature: ‘నాట్య’ మయూరం | Peacock Mesmerizing Dance Faizabad Medak District | Sakshi
Sakshi News home page

Photo Feature: ‘నాట్య’ మయూరం

Published Mon, Jun 27 2022 3:59 PM | Last Updated on Mon, Jun 27 2022 4:13 PM

Peacock Mesmerizing Dance Faizabad Medak District - Sakshi

ఫైజాబాద్‌ శివారులో çపురివిప్పిన మయూరం

మండల పరిధిలోని ఫైజాబాద్‌ శివారులోని పొలాల్లో పురివిప్పిన మయూరం చూపరులను ఆకట్టుకుంది. కురిసిన వర్షాలకు పచ్చగా చిగురించిన గడ్డిపై అందంగా మయూరం పురివిప్పడంతో ‘సాక్షి’ క్లిక్‌ మనిపించింది.              
– చిలప్‌చెడ్‌(నర్సాపూర్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement