
సాక్షి, నల్లగొండ: అటు ఆనందయ్య మందు కోసం (ఎడమ).. ఇటు వ్యాక్సిన్ కోసం (కుడి ఫొటో) ప్రజలు బారులుతీరిన చిత్రమిది. శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నల్లగొండ వివేకానందనగర్‌లో కరోనా నివారణకు ఆనందయ్య మందును పంపిణీ చేశారు.
మరోపక్క అదే జిల్లా పాన్‌గల్ అర్బన్ హెల్త్ సెంటర్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్ నిర్వహించారు. ఈ రెండుచోట్లకు జనం పోటెత్తారు.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నల్లగొండ
చదవండి: మరియమ్మ కుటుంబానికి రూ.5కోట్ల పరిహారం ఇవ్వాలి
Comments
Please login to add a commentAdd a comment