HYD Photo Feature: Wednesday Hyderabad Traffic Photo Viral - Sakshi
Sakshi News home page

Photo Feature: ట్రాఫిక్‌ చక్రబంధనం... 

Published Thu, May 12 2022 10:57 AM | Last Updated on Thu, May 12 2022 11:57 AM

Photo Feature: Wednesday Hyderabad Traffic  - Sakshi

బంజారాహిల్స్‌ రోడ్‌ నెం–1లో..

సాక్షి, హైదరాబాద్‌: ఓ వైపు చిరుజల్లులు... మరోవైపు ఆఫీసుల నుంచి ఉద్యోగులు, సిబ్బంది ఇళ్లకు చేరే సమయం కావడంతో నగరంలో బుధవారం ట్రాఫిక్‌ సమస్య ఎదురైంది. మెహిదీపట్నం, పంజగుట్ట, బంజారాహిల్స్, బేగంపేట, మాసాబ్‌ట్యాంకు, లక్డీకాపూల్‌ తదితర ప్రాంతాల్లో సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రోడ్లపై వాహనాలు బారులుదీరి కన్పించాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement